రామాయణము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. రామాయణము అనగా రాముడు నడిచిన మార్గం. / రామాయణ గ్రంధం.
  2. రాముని యొక్క చరిత్రమును తెలిపెడు ఇతిహాసము. ఇది సంస్కృతమున వాల్మీకి మహామునిచే రచియింపఁబడెను. దీని రచనకు మునుపు ఇట్టి పద్యకావ్యము లేనందున ఇది ఆదికావ్యము అని పేర్కొనఁబడుచు ఉన్నది. మఱియు ఇది బాలకాండము, అయోధ్యాకాండము, ఆరణ్యకాండము, కిష్కింధా కాండము, సుందరకాండము, యుద్ధకాండము, ఉత్తరకాండము, అని ఏడు కాండములు కలది. దీని గ్రంథసంఖ్య 24000. ఒక్కొక వేయిని మొదటి శ్లోకము ఒక్కొక గాయత్రీ మంత్రాక్షరముతో ఆరంభింపఁబడి ఉండుటను బట్టి ఇది గాయత్రీ రూపము అనియు అందురు. దీనిని తెనుఁగున అనేకులు అనేక రూపముల రచియించి ఉన్నారు. చూ|| భాస్కర రామాయణము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=రామాయణము&oldid=959412" నుండి వెలికితీశారు