రావిచెట్టు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search


Wikipedia-logo-te.png
వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
రావిచెట్టు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. రావిచెట్టు పవిత్రమైన వృక్షము.
  2. తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.

రావిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని హిందువుల నమ్మకము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

అశ్వత్థవృక్షము

సంబంధిత పదాలు
రావి ఆకు
పర్యాయ పదాలు
అచ్యుతవాసము, అశ్వత్థము, ఊషణ, కుంజరాశనము, క్షీరద్రుమము, గుహ్యపుష్పము, చలపత్రము, ధనుర్వృక్షము, పవిత్రకము, పిప్పలము, పిప్పలి, ప్లక్షము, బోధితరువు, మహాద్రుమము, వా(త)(ద)రంగము, విప్రము, రాగి, శుభదము, శ్రీమంతము, సేవ్యము.
వ్యతిరేక పదాలు
రావిచెట్టు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]