రాశి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
రాశి కుప్ప/ జ్యోతిషములో ఒకరాసి
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- మేషరాశి = మేషము
- వృషభరాశి = వృషభము
- మిథునరాశి = మిథునము
- కర్కాటకరాశి = కర్కాటకము
- సింహరాశి = సింహము
- కన్యారాశి = కన్య
- తులారాశి = తుల
- వృశ్చికరాశి = వృశ్చికము
- ధనూరాశి = ధనస్సు = ధనుస్సు
- మకరరాశి = మకరము
- కుంభరాశి = కుంభము
- మీనరాశి = మీనము