రింఖణము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము/సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

జారుట, స్ఖలనము. రూ. రింగణము.స్ఖలనము

తొట్రు, తొట్రుపాటు, ప్రసేకము, భ్రంశము.......తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • తుంగతురంగ రింఖణజధూళి పరీతపతంగ

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=రింఖణము&oldid=913959" నుండి వెలికితీశారు