రికామీగా తిరగడం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

బాధ్యతలు లేకుండా తిరగడం

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

మీకంటె పిల్లా పాపా లేరు గనక ఉపన్యాసాలకీ, సినిమాలకీ రికామీగా తిరుగుతారు, మాకెలా కుదురుతుంది.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]