రిపుంజయుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

రిపుంజయుడు బృహద్రథుని వంశమున పుట్టిన మగధదేశాధీశులలో కడపటివాఁడు. ఇతఁడు తన మంత్రి అగు సుక్రీనకునిచే చంపబడెను. అనంతరము ఆ రాజ్యమును అతని సుతుఁడు అయిన ప్రద్యోతుడును వాని వంశమువారును పరిపాలించిరి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]