రుద్రాభిషేకం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
రుద్ర+అభిషేకం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అభిషేకము అనగా పవిత్రజలాలతో విగ్రహాన్ని సమూలంగా స్నానం కావించడం.ఇదొక ఆరాధాన విధానం.రుద్రాభిషేకం అనగా రుద్రున్ని(లింగరూపంలోని శివుడు,శంకరున్ని,ముక్కంటిని)జలం తో అభిషేకించడం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు