రుమాక్షిప్తకాష్ఠన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఉప్పునేలలో పాతిపెట్టబడిన చెట్టువలె. ఉప్పురసమున బెరిగి ఈలకూరవలె నదియు ఉప్పగనే ఉండును. "యథా రుమాయాం లవణాకరేతు, మేరౌ యథా వోజ్జ్వలరుక్మభూమౌ, యజ్జాయతే తన్మయ మేవ త త్స్యా, త్తథాభవే ద్వేదవిదాత్మతుష్టిః" (తంత్రవార్తికము.) (ఉప్పుభూములలో మొలచినచెట్లు, బంగారుతో నిండి యుండు మేరువుపైనఁ బుట్టిన తరుగుల్మలతాదులు తన్మయములు అనఁగా ఉప్పువికారములు, బంగారువికారములు అయినట్లే వేదవేత్తయొక్క ఆత్మతుష్టి తన్మయమే అవును.)అని భావము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు