రుసరుస
Appearance
రుసరుస
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చిరుకోపము అని అర్థము: ఉదా: వాడెప్పుడూ రుసరుస లాడు తుంటాడు.... అని అంటుంటారు.
- ధుమధుమ (లాడు), రుసరుస [కళింగ మాండలికం]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- రివ్వున సాగె రుస రుస లాడె యవ్వన మేమన్నది.... పదె పదే సవ్వడి చేయమన్నది..... = సినిమ పాట
- మరొక సినిమా పాటలో... రుసరుస లాడుతు విసరిన వాల్జెడ వలపు పాశమని బెదిరితిలే.... రుసరుసలాడే చూపులలోనే
రుసరుసలాడే చూపులలోనే ముసి ముసి నవ్వుల చందాలు అలిగిన వేళనే చూడాలి అల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన అల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన తల్లి మేలుకొని దొంగను చూసి...ఈఈఈ.. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ తల్లి మేలుకొని దొంగను చూసి అల్లరిదేమని అడిగినందుకే అలిగిన వేళనే చూడాలి మనసు పాడిన [గుండమ్మ కథ సినిమాలో పాట]