రూఢి ర్యోగ మపహరతి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]"... ... ... రూఢి ర్భవేద్యోగాపహారిణీ" రూఢి యోగమును బాధించును. అనగా- రూఢార్థము (ముఖ్యార్థము) యౌగికార్థమును (గౌణార్థమును) బాధించును. - "గౌణముఖ్యయో ర్ముఖ్యే కార్యసంప్రత్యయః."
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు