రూపకము
స్వరూపం
రూపకము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రూపకము అంటే సంగీతము లేక నృత్యము మొదలైన వాటిద్వారా కథ చెప్పటము. 1. హస్తవిక్షేపాదులచేతను, రోమాంచాదుల చేతను, మనోగతభావమును ప్రకటించుట. నటాదులు రామాదుల అవస్థను అనుకరించు నపుడు (హస్తనేత్ర విక్షేపాదులవలన సూచింపఁబడినది) అంగికము, (స్వేదరోమాంచాదుల చేత సూచింపఁబడినది) సాత్వికము, (అలంకారాదుల చేత సూచితమయినది) ఆహార్యము, (వాక్కుచేత సూచింపఁబడినది) వాచికము అని అభినయము నాలుగు విధములు గలది; చిహ్నము/నాటకము/విధము/ రీతి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- దశవిధరూపకములలో నొకటి. ఇందు చరిత్ర ప్రసిద్ధముగా నుండవలెను
- ఏరూపకంగానైనా డబ్బు సంపాదించాలని కొందరి ఆశ