రెట్టమతం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సామాన్యప్రజలు సాధారణముగా అను దానికి వ్యతిరేకముగా చెప్పుమాట, చేయు వాదము. [నెల్లూరు; కర్నూలు; అనంతపురం; తెలంగాణము]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వాడిదంతా రెట్టమతం, వేమనవలె విమర్శించుటచే రెట్టమతమను నానుడి పుట్టి పెరిగి ఆలము కొనినది. ఇతడు గొల్లడని ఒకమాట. రెట్టమతశాస్త్రమును అయ్యల భాస్కరుడు తెనిగించినాడు.