Jump to content

రేపకడ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

ద్వ. వి. (రేపు + కడ)

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ప్రాతఃకాలము, ప్రభాతము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"సీ. కాలోచితములగు కరణీయములు దీర్చి కమలనాభుఁడు రేపకడయ కదలి." సం. "ప్రాతరుత్థాయ కృష్ణస్తు కృతవాన్‌ సర్వమాహ్నికమ్‌." భార. ఉద్యో. ౩, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=రేపకడ&oldid=844321" నుండి వెలికితీశారు