రైలు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
మూలపదము.
- బహువచనం లేక ఏక వచనం
రైళ్ళు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఇనుప పట్టాలపై ప్రయాణించు ప్రయాణసాధనము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
రైలు బండి, రైలు పట్టాలు, రైలు సమయాలు, రైలు ఆలస్యము.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]చిన్న పిల్లల పాటలో పద ప్రయోగము: " చుక్కు చుక్కు రైలు వస్తుంది, దూరం దూరం జరగండి, ఆగినాక ఎక్కండి, జోజో పాప ఏడ్వద్దు, లడ్డు మిఠాయి తినిపిస్తా."