రోహితము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/సం. వి. అ. న.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కుంకుమ పువ్వు / నెత్తురు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
1. ఎఱుపు - 2. ఎఱ్ఱచేఁప - 3. కేసరి మృగము - 4. ములుమోదుగు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు