రౌరవము
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఒక నరకము. ఈనరకమును కూటసాక్షియు, అనృతవాదియు అనుభవింతురు. ఇది రెండువేల యోజనముల చదరము కలది అయి క్రింది ప్రదేశమున మోకాలి లోతు పల్లము కల రాగిసంబంధపు భూమి అయి గొప్పనిప్పులచే ఎప్పుడు మండుచు ఉండును. అందు యాతనాశరీరులు పాదములు పెట్టగానే అవి దగ్ధములు అయి మరల మొలచుచు ఉండును.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు