ఱువ్వు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే. స.క్రి./ వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- విసరివైచు. క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992
- ఱెక్కల గాలిచప్పుడు;
- కూలుటయందగు ధ్వన్యనుకరణము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- విసరివైచు. = "సీ. డిండిమంబున కుబ్బి గండాల్పదానమేఱులుగ దద్వహు ఱాల ఱువ్విఱువ్వి." ఆము. ౨, ఆ.
- ఱెక్కల గాలిచప్పుడు; = "ఉ. ఱువ్వను మ్రోతతో నెదురెఱుంగని వీక బరాక్రమించుచో." భో. ౩, ఆ.
- కూలుటయందగు ధ్వన్యనుకరణము. = "క. ఈలీల సుమిత్రాసుతు, డాలిగొనఁగ నెత్తురొడల నంతట గాఱన్, దూలుచు సోలుచు వ్రాలుచు, ఱోలుచు బారివ నరుచును ఱువ్వున గూలెన్." రా. ఆర, కాం. ౨, ఆ.