లాభం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం. వి. అ. పుం./ సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కొలత ఆరంభం / 1. క్రయవిక్రయములవలన వచ్చిన విశేషధనము; 2. వడ్డి; 3. ప్రాప్తి.
- లాభము = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- ధాన్యాదులను కొలుచునపుడు కానీ-డబ్బును లెక్కపెట్టునపుడు గాని 'ఒకటి' అనుటకు మారుగా వాడు పదము. లాభం-రెండు-మూడు మొ||
- 1. [అర్థశాస్త్రము] పరిశ్రమల వలన కాని వ్యాపారమువలన కాని ఖర్చులుపోను మిగిలిన నికరపు ఆదాయము. విక్రయించుటకు కావలసిన అన్ని వ్యయములు పోగ మిగిలిన సొమ్ము. 2. క్రయ విక్రయములందు వచ్చు హెచ్చు ధనము, అధికముగా పొందబడినది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు