లాల
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము / సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చొంగ/ చొల్లు. = నోట నీరూరెడి యుమ్మినీరు
- జొల్లు
- నీళ్ళు
- నీరు [చంటిపాపలతో వ్యవహరించేప్పుడే దీనికి ప్రయోగం] ఉదా: లాలపోసుకో.....
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు