లిక్కి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కొడవలి వాడుకలో పదను తగ్గుతుంది. దాన్ని చాల సార్లు సరిపించెతె అది పరిమాణంలో చిన్నదై పోతుంdi. దాన్ని లిక్కి అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో ఈ పదప్రయోగము: " ఉంటే లిక్కి పోతే కొడవలి.