లుంగము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకముసం. వి. అ. పుం. /
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పుల్లమాదిఫలము .............. శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- మాదీఫలము....తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"ఉత్సాహ. అంగనాలలామఁగా నవాలతాకుడుంగ మా,తంగ మాభుజంగ మాపతంగ మాకురంగ మా, లుంగ మా లవంగ మాతులుంగ మాధవీనట, దృంగ మావనీరమాకరీరమానవీరమై." రామా. ౫, ఆ.