లేగ

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
లేగదూడ/లేగ
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

లేగదూడ అని అర్థము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

తర్ణకము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ("ఆ. లేగదూడనొక్క లేమ చిక్కముతోడ, గుడువ విడిచెనొక్క కోమలాంగి, కాగిపొంగుచున్న కాగులపాలలో, నీరుచల్లమఱచి నిలిచియుండె." వి, పు. ౭, ఆ. ఇక్కడ లేగశబ్దమునకు క్రొత్తగా గలిగినదని మాత్ర మర్థము.)
  2. 2. దూడ, వత్సము. = "చ. ఇదియొక మంచిలేగ వినుఁడెంతయు నొప్పెడునంచు దాన త, త్పదములు దోఁకయుం బిగియబట్టి చెలంగి వెలంగ మ్రానితో, జదియగ నొక్కపెట్టుగొని చంపె గుమారుఁడు లేగరక్కసుం, గుదులుకొనంగ బాలకులు కోయని యార్వ నఖర్వలీలతోన్‌." భాగ. ౧౦, స్కం.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=లేగ&oldid=959695" నుండి వెలికితీశారు