లేచిపోవు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వెళ్లు.
- స్త్రీ పరపురుషునితో కామ సంబంధముతో మఱొకచోటికి పాఱిపోవు.
- స్త్రీగాని, పురుషుడుగాని ప్రియులతో రహస్యముగా యిల్లువదలిపోవు. [నెల్లూరు; కర్నూలు; అనంతపురం; తెలంగాణము]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
మూటముల్లె సర్దుకొని పోవుట
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- లేచిపో be gone! get off!
- వాడు లేచిపోయినాడు
- అది వాడితో లేచిపోయింది.