Jump to content

లోగడ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

గతంలొ అని అర్థం: (ఉదా: ఈమాట లోగడ నే చెప్పాను .... అని అంటుంటారు)

నానార్థాలు
సంబంధిత పదాలు
  • గతం, క్రితం, లోగడ, మునుపు, ఇదివరుకు [కళింగ మాండలికం]
  • ఎన్కటికి, పాత, జమాన, పాతకాలం, మునుపు [తెలంగాణ మాండలికం]
  • ఇంతకమునుపు, పూర్వం, వెనక [రాయలసీమ మాండలికం]
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

లోగడ ఇచ్చింది తీసివేసి తక్కిన బాకీ ఎంతో చెప్పు ఇప్పుడే ఇచ్చేస్తాను.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=లోగడ&oldid=841371" నుండి వెలికితీశారు