లోభివాడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]దురాశ గలవాఁడు, లోభి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"కొంచెపు నాస్తికునికి గురుఁడు దైవము లేడు, పొంచిన లోభివానికి భోగమే లేదు." [తాళ్ల-15(21)-103] "లోభివానినడుగ లాభంబు లేదయా." [వేమన.]