లోళ్ళ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చిన్నపిల్లలను సముదాయించడం కోసం నోటిలో నాలుకను అటుఇటూ తిప్పుతూ శబ్దం చేయడం
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]తవిటమ్మ లేదులేదంటూ బిడ్డను ముడుకుల మీద కూచోబెట్టుకొని నాలికతో లోళ్ళ పాడుతూ కాళ్ళతో బిడ్డను కుదుపుతోంది. [కాళీపట్నం రామారావు: కథ]