Jump to content

లోహితము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/ సం. వి. అ. న.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. రక్తచందనము
  2. కెంపు
1. రక్తచందనము; 2. పరిమళ చందనము; 3. చెందిరము; 4. నెత్తురు. శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పుం. 1. ఎఱుపు; 2. నదవిశేషము.

నానార్థాలు

పర్యాయ పదాలు: అరుణోపలము, కరపక్క, కురువిందకము, కురువిందము, కెంపు, తమ్మికెంపు, తరణిరత్నము, భాస్కరప్రియము, మాణిక్యము, మానికము, రత్నము, లోహితకము, లోహితము, శోణరత్నము, శోణాశ్మము.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=లోహితము&oldid=841735" నుండి వెలికితీశారు