వంకము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. కొంకు
  2. నుఱుచునపుడు కసవును క్రిందుమీదుగా త్రిప్పివేసెడు వంకరకొయ్య.... .శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
సంస్కృత విశేష్యము1. ఏటి రెండు దరుల నడుము.2. గుఱ్ఱమునకు పల్లము పెట్టుచోటు. .....తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
అశ్వశిక్షాభేదములు = ఠేవ, నిగుడము, నెరసు, వంకము, వరసము, హవణి. .......... తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • కుప్ప నురిపిడిలో ధాన్యం రాలిన తర్వాత వంకములతో బాగా కలియబెట్టి, విదిలించి ఎత్తి బయట కడియంగా వేసిన తొక్కిన గడ్డి

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=వంకము&oldid=836485" నుండి వెలికితీశారు