వగచు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేశ్యము.
- అసమాపక క్రియ
- వ్యుత్పత్తి
వగ పదంనుండి ఏర్పడినది
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]శోకించడం,ఏడ్చు,దుఃఖించు,పశ్చాత్తాప పడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- విచారించు
- ఆలోచించు
- తలచు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు