వటేయక్షన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మఱ్ఱిచెట్టుపై యక్షు డున్నాడు అనగా భూత మున్నది అని చెప్పిన నిజానిజముల విచారము లేకయే వెఱచి పఱచినట్లు. కేవలప్రతీతులను నిజానిజము లరయక నమ్మి ఆయాకార్యములలో బ్రవర్తించు టనుచిత మని యీన్యాయము యొక్క లౌకికాశయము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు