వట్ట

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • వట్టకాయలు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • మానవులలో పురుష జననేంద్రియాలు. సంస్కృతంలో- వట్టలు, వృషణాలు లేదా ముష్కాలు. పిండాన్ని మగ శిశువుగా రూపొందించే మొత్తం బాధ్యతను వట్టలు చేపడతాయి. వట్టలు టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ను ఉత్పత్తిచేస్తాయి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • స్త్రీలలో అండకోశాలవలె పురుషులలో వీర్య కణాలు వట్టలలో తయరవుతాయి.
  • కొంతమందిలో వట్టలు చిన్నవిగా ఉంటాయి.
  • దున్న తన్నడానికి వస్తే వట్ట గొట్టడం కూడా బాగా చేస్తారు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=వట్ట&oldid=838001" నుండి వెలికితీశారు