వట్రిల్లు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

క్రియ/వై. అ.క్రి

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ప్రవర్తిల్లు;
  2. తిరుగు
  3. కలుగు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"ద్వి. నగుఁబాటు వట్రిల్లె నాతులలోన." భాగ. ౫, స్కం.

  1. "ఎవ్వనిమనమున్‌ మనీషయును వట్రిలు నెవ్వనిజిహ్వ సాగు." హరి. ఉ. ౬, ఆ.
  2. తిరుగుటకు. --"వెడందసోగలై వట్రిలు కన్నుదోయి." విజ. ౨, ఆ.)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]