వడపప్పు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేశ్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఒక గంట నీళ్లలో నానబెట్టిన పెసరపప్పే వడపప్పు. కొందరు దీనికి చిటికెడు ఉప్పు కలుపుతారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- శ్రీరామనవమి సందర్భంగా వడపప్పు, పానకాలను ప్రసాదాలుగా భక్తులకు పంచి పెట్టడం జరిగింది.