వడ్డన
Appearance
వడ్డన
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేశ్యపదము
- వ్యుత్పత్తి
వడ్డెన పదంనుండి రూపాంతరము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]భుజించుటకై ఆహర పదార్ధములను పళ్ళెము నందుంచుట
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వడ్దన చేయు వాడు మనవాడైన కడబంతైన నేమి.