వడ్రంగి
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వడ్రంగి నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కొయ్యని పనిముట్లు, అలంకార సామానులు, గృహోపకరణాలు గా మార్చే పనిని వృత్తిగా స్వీకరించే వారిని వడ్రంగి అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వడ్రంగి కుర్చీలు, బల్లలు తయారు చేయును.