వదులు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వదులుచు/ వదలించు/ వదులుకొను. ఉదా: వాడికి ఏదైనా ఇస్తే ఇక వదులు కోవలసినదే/ (తిరిగి ఇవ్వడు అని అర్థము]
- బిగుతుగా లేకుండా అని అర్థము:. ఉదా... ఆముడి వదులుగా వుంది కనుక జారిపోయింది./చొక్కాయ వదులుగా నున్నది/బిగువు తప్పు
- విడిచిపెట్టు అని అర్థము: వాడిని వదిలి పెట్టు వాడి పాపాన వాడే పోతాడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు