వధ్యఘాతకన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వధింపబడువారు, వధించువారు నొకేచోట నుండరు. సహజవైరులవు పాములు, ముంగిసలు; ఎలుకలు, పిల్లులు మున్నగునవివలె. అంతియగాక- ఇచట పాములెక్కువగ నున్నవి అనిన ముంగిసలు లేవు అని స్ఫురించును

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]