వనితామణి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వనితామణి నామవాచకం
- స్త్రీలింగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వనితలలో మణిగా ప్రకాశించు సద్గుణములు కలిగినది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>] జగదభిరాముడు శ్రీరాముడే...
జనకుని మాటల తలపై నిలిపీ
తన సుఖముల విడి వనితామణితో
వనముల కేగిన ధర్మావతారుడు - లవకుశ (1963) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య గీతరచన.