వయోపరిమితి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఉద్యోగార్హతలలో వయసుకి సంబంధించిన హద్దు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ప్రస్తుతం రాష్ట్ర ఏ.పి.పి.యస్.సి. పరీక్షలు వ్రాయడానికి గాను గరిష్ట వయోపరిమితిని 34 నుంచి 28 సంవత్సరాలకు తగ్గించటం పట్ల వేలాది యువకులు ఉద్యోగ అవకాశం కోల్పోతారనీ... (ఆం.ప్ర. 16-8-87)