వరపడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]స్త్రీలు తమ కోర్కెలు తీఱుటకు-ముఖ్యముగా సంతానప్రాప్తి కొఱకు దేవి ఆలయమున ప్రతిదినము నిష్ఠతో కొంతసేపు దేవి యెదుట సాగిలబడి ధ్యానముతో నుండుట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఆమె జొన్నవాడ కామాక్షమ్మకు వరపడినది.