Jump to content

వరవ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
నీళ్ళువచ్చుట కేర్పఱచిన కాలువ......బ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
చెరువుకు నీళ్లు వచ్చుటకు సహజముగ (త్రవ్వకనే ఏర్పడిన వాగు) ఆ చెరువుకు వరవ వాగులేవు. [నెల్లూరు; అనంతపురం; తెలంగాణము; గుంటూరు]...మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970
గడ్డ. [చిత్తూరు] ....... ప్రవాహం [కోస్తా; కళింగాంధ్రం]
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

చేకూరు సదుపాయము. [నెల్లూరు; అనంతపురం; తెలంగాణము] ........ డబ్బుకు మాకేమి వరవ ఉన్నదా?

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=వరవ&oldid=839574" నుండి వెలికితీశారు