వర్ధిల్లు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వృద్ధిబొందు, పెరుగు.
పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయపదాలు
- ఎచ్చిరిలు, ఎచ్చిఱు, ఐరకొను, ఒదలు, కొనలిడు, కొనసాగు, కొనలుసాగు, కొనలెత్తు, చిగిరించు, చెట్టుకట్టు, తలయెత్తు, తొంగలించు, నిక్కు, నెగడు, పల్లటించు, పిక్కటిలు, పురడించు, పెంపగు, పెంపారు, పెంపొందు, పెరుగు, పొంపిరివోవు, పొటకరించు, పొడుగు, పొదలాడు, పొదలు, పొదలుకొను, ప్రబ్బు, ప్రవర్ధిల్లు, ముదురు, రక్కొను, రేకెత్తు, వర్ధిల్లు, వీడు, వృద్ధిపొందు, సంతసిల్లు, సరుగు.
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు