వలజ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చక్కనిచూపుగల ఆడుది;/భూమి - తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- భూమి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
1. వరిమడి; 2. పైరు; 3. ధాన్యరాశి; 4. పురద్వారము; 5. యుద్ధము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు