వల్వ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వలువ/ బట్ట

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

తెనాలి రామలింగ కవి పద్యంలో పద ప్రయోగము: తృవ్వట బాబా, తలపై పువ్వట జాబిల్లి, వల్వ బూచట, చేదే... ... ... అర్థ వివరణ: తృవ్వ.... అనగా పశువు లేక ఎద్దు. బాబా... వాహనము.... ఎద్దు వాహనమట... , తలపై వుప్ప్వట జాబిల్లి = జాబిల్లిని అనగా చందమామను పువ్వులాగ తలపై ధరించాడట.. వల్వ ట చేదే = పామును బట్టలాగ ధరించాడట.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=వల్వ&oldid=840946" నుండి వెలికితీశారు