వాగ్ముద్రాపకుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
వాక్కులు విని ముద్రించువాడు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ధ్వనిముద్రణయంత్రములో మాటలు విని వాటిని ముద్రించువాడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
వాఙ్ముద్రాపకుడు, వాగ్ముద్రాపకురాలు (స్త్రీలింగము)
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వాగ్ముద్రాపకులకు వైద్యరంగములో అవకాశాలు హెచ్చు