వాటు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. అప్రయత్నముగా కలిగిన లాభము. [నెల్లూరు] బలేవాటు గొట్టినాడు.
- 2. తలక్రిందు లగుట, బోల్తాపడుట. బండివాటు పడినది [నెల్లూరు; తెలంగాణము] వాటపడు.
- 3. అసందర్భపు కూత. [విశాఖపట్టణము]
- 4. కౌగిలింత. [కరీంనగర్] వాటేసుకొను.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు