వాడిన
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేషణము/ క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వాడిపోయిన అని అర్థము. ఉదా: వాడిపోయిన తోటకూర కాడలు.
- ఉపయోగించిన అని అర్థము: ఉదా: ఒక్క సారి వాడిన సిరంజిలను మరలా వాడకూడదు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక పాటలో పద ప్రయోగము: వాడిన పూలే వికశించెనులే...... చెర వీడిన హృధయాలు పులకించెను లే......