వాడుకరి:చదువరి/పేజీ మూస
స్వరూపం
రూపము | వర్తమాన | భూతకాలం | భవిష్య |
---|---|---|---|
స్త్రీ | నవ్వుచున్నది, నవ్వుతున్నది | నవ్వింది | నవ్వును, నవ్వుతుంది |
పురుష | నవ్వుచున్నాడు, నవ్వుతున్నాడు | నవ్వేడు | నవ్వును, నవ్వుతాడు |
బహువచనం | నవ్వుచున్నారు, నవ్వుతున్నారు | నవ్విరి, నవ్వేరు, నవ్వినారు | నవ్వెదరు, నవ్వుతారు |
గౌరవవాచకం | నవ్వుచున్నారు, నవ్వుతున్నారు | నవ్వేరు, నవ్విరి, నవ్వినారు | నవ్వెదరు, నవ్వుతారు |