వాడుకరి:చదువరి/మాటా మంతీ

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

తెలుగు విక్షనరీలో..

  • ప్రతీ తెలుగు పదానికో పేజీ ఉంటుంది
  • ఇతర భాషా పదాలకు పేజీలు ఉండవు
  • పేజీలో ఇతర భాషా పదాలు ఉంటాయి
  • ఏయే భాషా పదాలు ఉంటాయి: ఇంగ్లీషు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఒరియా, జర్మను, ఫ్రెంచి, స్పానిషు, జాపనీసు

ఇంగ్లీషు విక్షనరీలో..

  • తెలుగు పదాలు ఉంటాయి కానీ సంబంధిత పేజీ అక్కడ ఉండదు. పదానికి లింకు తెలుగు విక్షనరీలోని పేజీకి ఉంటుంది.