వాడుకరి:విశ్వనాధ్.బి.కె.

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అందరికీ నమస్కారము. నా పేరు విశ్వనాధ్. మాది గోదావరి ప్రాంతము.


ఒక మాట

  • స్నేహితునికి క్షమ
  • ప్రత్యర్ధితో సహనం
  • హితునికి హృదయం
  • అభ్యాగతునికి ఆతిధ్యం
  • సాటి మనిషికి ప్రేమ
  • నీకు నువ్వు గౌరవం
  • ఇచ్చుకోవడం మానవ ధర్మం